హాయ్! ఈరోజు మీ అందరి కోసం ఒక కంపెనీ తీసుకొచ్చాను. మీరు ఎవరికీ ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఉచితంగా ఇంటి దగ్గర నుండి పని చేసుకోవడానికి JDinfotechsolutions కంపెనీ ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని కల్పించింది. ఇందులో మీకు DataEntry, Content Writing మరియు Telecaller ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఇంటి దగ్గర నుండి చేసుకోవడానికి అవకాశం ఉంది.
జీతం: మీ అర్హత ని బట్టి మరియు మీరు ఎంచుకునే ఉద్యోగాన్ని బట్టి 10,000 నుండి 40,000 వరకూ వచ్చే అవకాశం ఉంది.
అర్హత: 10 వ తరగతి నుండి ఆపై చదువులు చదువుకున్న వారు అందరూ Apply చేసుకోవచ్చు.
అవకాశం: ఇది ఇంటి దగ్గర నుండి చేసుకునే ఉద్యోగం కావున Apply చేసిన వాళ్లలో కొంత మందికి మాత్రమే Job వచ్చే అవకాశం ఉంది.
ఫీజు: లేదు, మీరు ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
ఉద్యోగ సమయం: సమయం పూర్తిగా మీ ఇష్టం.
జీతం ఎలా ఇస్తారు: నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి వేయడం జరుగుతుంది.
కింద మీకు Application Link (Form) ఇవ్వడం జరిగింది, ఆ Form ను సరైన వివరాలతో నింపండి. మీ విద్యార్హత ని బట్టి మీకు నేరుగా కంపెనీ JDinfotechsolutions mail నుండి మాత్రమే మీకు సమాచారం వస్తుంది.
Link: Click Here To Fill This Google From
గమనిక: మీకు ఈ ఉద్యోగం రాకపోయినా నిరుత్సాహ పడకండి, నిరంతరం ఉచిత ఉద్యోగాల కోసం మన వెబ్సైటు మరియు యూట్యూబ్ ఛానల్ లో సమాచారం అందిస్తాము. మీరు ఫాలో అవ్వండి , మంచి ఉద్యోగాన్ని పొందండి. దయచేసి ఎవరికీ ఉద్యోగాలకోసం డబ్బులు చెల్లించవద్దు. దానికి పూర్తి బాధ్యత మీదే అని గుర్తుపెట్టుకోగలరు.